మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Shani Ashtottara Shatanama Stotram 2 – శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం
సౌరిః శనైశ్చరః కృష్ణో నీలోత్పలనిభః శనిః |
శుష్కోదరో విశాలాక్షో దుర్నిరీక్ష్యో విభీషణః || 1 ||
శితికంఠనిభో నీలశ్ఛాయాహృదయనందనః |
కాలదృష్టిః కోటరాక్షః స్థూలరోమావళీముఖః || 2 ||
దీర్ఘో నిర్మాంసగాత్రస్తు శుష్కో ఘోరో భయానకః |
నీలాంశుః క్రోధనో రౌద్రో దీర్ఘశ్మశ్రుర్జటాధరః || 3 ||
మందో మందగతిః ఖంజోఽతృప్తః సంవర్తకో యమః |
గ్రహరాజః కరాళీ చ సూర్యపుత్రో రవిః శశీ || 4 ||
కుజో బుధో గురుః కావ్యో భానుజః సింహికాసుతః |
కేతుర్దేవపతిర్బాహుః కృతాంతో నైరృతస్తథా || 5 ||
శశీ మరుత్ కుబేరశ్చ ఈశానః సుర ఆత్మభూః |
విష్ణుర్హరో గణపతిః కుమారః కామ ఈశ్వరః || 6 ||
కర్తా హర్తా పాలయితా రాజ్యేశో రాజ్యదాయకః |
ఛాయాసుతః శ్యామలాంగో ధనహర్తా ధనప్రదః || 7 ||
క్రూరకర్మవిధాతా చ సర్వకర్మావరోధకః |
తుష్టో రుష్టః కామరూపః కామదో రవినందనః || 8 ||
గ్రహపీడాహరః శాంతో నక్షత్రేశో గ్రహేశ్వరః |
స్థిరాసనః స్థిరగతిర్మహాకాయో మహాబలః || 9 ||
మహాప్రభో మహాకాలః కాలాత్మా కాలకాలకః |
ఆదిత్యభయదాతా చ మృత్యురాదిత్యనందనః || 10 ||
శతభిద్రుక్షదయితా త్రయోదశీతిథిప్రియః |
తిథ్యాత్మకస్తిథిగణో నక్షత్రగణనాయకః || 11 ||
యోగరాశిర్ముహూర్తాత్మా కర్తా దినపతిః ప్రభుః |
శమీపుష్పప్రియః శ్యామస్త్రైలోక్యభయదాయకః || 12 ||
నీలవాసాః క్రియాసింధుర్నీలాంజనచయచ్ఛవిః |
సర్వరోగహరో దేవః సిద్ధో దేవగణస్తుతః || 13 ||
అష్టోత్తరశతం నామ్నాం సౌరేశ్ఛాయాసుతస్య యః |
పఠేన్నిత్యం తస్య పీడా సమస్తా నశ్యతి ధ్రువమ్ || 14 ||
ఇతి శ్రీభవిష్యపురాణే శ్రీ శనైశ్చర అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.